NRPT: ధన్వాడ మండల కేంద్రంలో అలుగు ప్రవాహానికి భయపడి గతంలో తెంచిన చిన్న తెలుగు కట్టను ఇప్పటికీ అలాగే వదిలేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో చెరువు నిండి అలుగు పారితే రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
ధన్వాడలో తెగిన కట్టకు మోక్షమెప్పుడు..?


