MNCL: ఆదివాసి గ్రామాలలో ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కనికారపు అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని కర్ణంపేటలో ఆదివాసి గిరిజన సంఘం సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆదివాసి గిరిజన గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరారు.
తెలంగాణ
మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం డిమాండ్


