హైదరాబాద్: 28°C
తెలంగాణ

'TUCI సమావేశాన్ని జయప్రదం చేయాలి'

BDK: టేకులపల్లి మండలంలోని కేజీబీవీ హాస్టల్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 6న ఖమ్మంలో జరగనున్న TUCI రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని TUCI నాయకుడు గోనెల రమేశ్‌ పిలుపునిచ్చారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు, భవిష్యత్‌ పోరాట కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.