హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన

GDWL: జిల్లా కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.