MBNR: బీజేపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తూ జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్‌నాథ్ గౌడ్, మండల అధ్యక్షుడు రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
జడ్చర్లలో బీజేపీ భారీ నిరసన


