హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి: CPI ML

KMM: పెరిగిన నిత్యావసర ధరలతో మధ్యతరగతి ప్రజలు ఏ వస్తువూ కొనలేని పరిస్థితి ఏర్పడిందని CPIML మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి పుల్లయ్య అన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఖమ్మం బైపాస్‌ రోడ్డులో నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు.