SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన అల్లాడి సత్యనారాయణకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సమాజ సేవ, సోషల్ సర్వీస్‌లో ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి స్పూర్తి సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో బొగ్గులకుంట తెలంగాణ సరస్వత భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు.
తెలంగాణ
కరివిరాల వాసికి గౌరవ డాక్టరేట్


