HNK: జిల్లాలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న భూసర్వేను బుధవారం అడిషనల్ కలెక్టర్ రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గ్రామంలో చేపట్టిన భూసర్వే వివరాలను అధికారులు అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు.
తెలంగాణ
భూసర్వేపై అడిషనల్ కలెక్టర్ తనిఖీ


