హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJR కళాశాలలో EV ట్రైనింగ్ ప్రోగ్రామ్

HYD: నారాయణగూడలోని BJR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం, జీటీటీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 30 గంటల ఈవీ వెహికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఇవాళ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణలో ఎలక్ట్రిక్‌ వాహనాల సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణం, భవిష్యత్‌ ఉపాధి అవకాశాలపై ప్రిన్సిపల్ ప్రొ. విజయ్ కుమార్ అవగాహన కల్పించారు.