NRML: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాధనంతో సంబరాలు నిర్వహించడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రామనాథ్ విమర్శించారు. ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల్లో అనేక హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
వెయ్యి రోజుల్లో వెయ్యి మోసాలు: రావుల రామనాథ్


