HYD: నల్గొండ ఎక్స్‌రోడ్స్ నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్నన్ ప్రారంభానికి ముందు పరిశీలించారు. బ్రిడ్జి, అప్రోచ్ రోడ్లు, ఇతర ఏర్పాట్లను సమీక్షించి, మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
తెలంగాణ
స్టీల్ బ్రిడ్జిపై కమిషనర్ కర్నన్ పరిశీలన


