హైదరాబాద్: 28°C
తెలంగాణ

YSR వర్ధంతి.. కాంగ్రెస్ నాయకుల నివాళి

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో దివంగత ఏపీ మాజీ CM YSR వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి చిత్రపటానికి అంతర్గాం సర్పంచ్ రవీందర్, మాజీ MPTC రామచందర్ తదితరు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో YSR పేదలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ సేవలను కొనియాడారు.