హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ కార్యాలయాలు, నేతలపై దాడులు హేయమైన చర్య

BHNG: బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. భువనగిరిలో మాట్లాడిన ఆయన.. నల్లగొండ జిల్లా అధ్యక్షుడి తల్లిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లా మారుస్తోందని, తప్పుడు కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు.