హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతోనే శారీరక దృఢత్వం, క్రమశిక్షణ..!

SRCL: క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని కోదురుపాక సర్పంచ్ డా.కత్తెరపాక మంజుల సుధాకర్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోదురుపాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం మండల స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ అండగా నిలవడం మనందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.