HYD: ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గుమ్మల శ్రీజన బండారి లేఅవుట్ వార్డులో పర్యటించారు. రోడ్లు, వీధిలైట్లు, పారిశుధ్యం, పార్కులు, డ్రైనేజీ, ఆక్రమణలపై స్థానికులు తెలిపిన సమస్యలను నమోదు చేశారు. వాటిని శాఖల వారీగా పరిశీలించి, ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
బండారి లేఅవుట్‌లో కమిషనర్ శ్రీజన పర్యటన


