హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 420 మీటర్ల ఫ్లెక్సీతో BRS వినూత్న నిరసన

HYD: RTC X రోడ్డులో  420 మీటర్ల ఫ్లెక్సీతో BRS పార్టీ వినూత్న నిరసన తెలిపింది. BRS పార్టీ ముషీరాబాద్ BRS యూత్ లీడర్ జైసింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిరసన తెలియజేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని BRS నేతలు మండిపడ్డారు.