JGL: వర్షకొండలో VB-G RAM G పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బుధవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ వెంకట్ అధ్యక్షతన జరిగిన సభలో రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుమ్మల జయ, కార్యదర్శి ప్రవీణ్, ఎంఎల్‌హెచ్‌పీ గణేష్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వర్షకొండలో అభివృద్ధి పనులపై ప్రత్యేక గ్రామసభ


