హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు కోసం ధర్నా.. స్పందించిన ఎమ్మెల్యే

GDWL: కే.టీ దొడ్డి మండలంలోని నందిన్నె సబ్ స్టేషన్ ఎదుట 18 గంటలకు కరెంటు కోసం బుధవారం రైతులు పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధర్నా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. దీంతో 18 గంటల కరెంటు అందుబాటులోకి వచ్చే విధంగా రైతులకు, ఎమ్మెల్యేకు అధికారులు హామీ ఇచ్చారు