హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల జాబితా సవరణను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: జిల్లాలో పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కలెక్టర్ రాజర్షిషా కోరారు. బుధవారం ఆదిలాబాద్‌లో సమావేశమై మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి విచారణకు ఓటర్లు స్వయంగా రాకున్నా కుటుంబ సభ్యులు హాజరుకావచ్చని, ఏదైనా గుర్తింపు పత్రం సమర్పించాలని తెలిపారు. అర్హులు, పేర్లు లేనివారు పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.