BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లిలో బుధవారం రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను సర్పంచ్ సునీత-రవీందర్, ఉప సర్పంచ్ రాజేశ్వరరావు, 6వ వార్డు సభ్యుడు సురేష్ పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు


