KNR: కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు BRS పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై BRS నిరసన


