MDCL: ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి భూగర్భ జలమట్టంలో దాదాపు 1.5 మీటర్ల వ్యత్యాసం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మండల పరిధిలో 24 నుంచి 55 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉన్నట్లు గుర్తించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
ఘట్‌కేసర్‌లో భూగర్భ జలమట్టంలో 1.5 మీటర్ల వ్యత్యాసం


