హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతాంగాన్ని ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

KMM: పాలేరు జలాశయం ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అన్నారు. సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూసుమంచి (M) పాలేరు జలాశయం వద్ద BRS ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పాలేరు పాత కాలువ, భక్త రామదాసు పెద్ద కాలువ ద్వారా ఆయకట్టుకు ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.