హైదరాబాద్: 28°C
తెలంగాణ

​సీఎం ఇలాకాలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

VKB: కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్​ఛార్జ్ తిరుపతి రెడ్డి నేతృత్వంలో కొడంగల్ బస్ స్టేషన్​లో ఎలక్ట్రిక్ బస్సులను మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్, కడా ప్రత్యేక అధికారి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన ఆధునిక రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి అన్నారు.