MDK: టేక్మాల్ మండలంలోని కాద్లూర్ శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు గుడిలోని హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. నిర్వాహకుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు స్థానిక సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం


