హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం కేసులు

HYDలో పిల్లల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నట్లు తల్లిదండ్రులు, వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లలలో మాట్లాడటంలో ఆలస్యం, సామాజికంగా కలవకపోవడం, ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలో గుర్తించి తగిన థెరపీ, నిపుణుల సలహా అందిస్తే పిల్లల అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.