JGL: పెగడపల్లి మండలం నామాపూర్ సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలకు బుధవారం మరమ్మతులు చేపట్టినట్లు సర్పంచ్ రజిత తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పైపైన్ నిర్మాణం కోసం రోడ్డును తవ్వి వదిలివేయడంతో వర్షం పడ్డప్పుడల్లా గుంతలు పడి ఇబ్బంది ఏర్పడుతుందని సర్పంచ్ అన్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో జీపీ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: గుంతల రోడ్డుకు గ్రామపంచాయతీ మరమ్మతులు


