WNP: అమరచింత మండలంలోని చంద్ర నాయక్ తాండ గ్రామపంచాయతీ వద్ద వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం రైతులకు కేవీకే మదనాపూర్ శాస్త్రవేత్త భవాని ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు కంది మినిమం విత్తనాల పంపిణీ చేశారు.
తెలంగాణ
పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం


