BDK: మణుగూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రధాన కూడళ్లు, నిరసన ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నిరసనలతో పోలీసుల అలర్ట్


