MHBD: కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలకు రూ.2,500, స్కూటీలు, తులం బంగారం, పెన్షన్ల హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీలపై సత్యవతి ప్రశ్నలు


