హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. రూ.3.32 లక్షలు విలువచేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.