హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద మధ్య తరగతి కుటుంబాలకు CMRF ఆసరా

BDK: ఆళ్లపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన ఈసం జయసుధకు రూ.46 వేల విలువైన (CMRF) చెక్కును మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.