MDCL: పోచారం, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. పోచారం మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను వెయ్యి రోజులు గడిచినా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
తెలంగాణ
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై BRS నేతల నిరసన


