MDK: మెదక్ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అనుమానాస్పద ఓటర్ల బూత్‌వారీ జాబితాను రెండు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోరినట్లు పేర్కొన్నారు. పారదర్శక నిర్ణయంపై కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మెదక్ ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్ కీలక నిర్ణయం


