ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సమయంలో గాయమైందని పాక్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు దిగలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డగౌట్‌కే అయ్యాడు. అతడి గాయంపై పాక్ మాజీ చీఫ్ సెలక్టర్ మహ్మద్ వాసిమ్ కూడా విమర్శలు చేశాడు. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ అసోసియేషన్ (PCA) సభ్యుడు ఆకిబ్ జావెద్ కీలక ప్రకటన చేశాడు. ఇమామ్ గాయంపై విచారణ చేపడతామని వెల్లడించాడు.
క్రీడలు
పాక్ క్రికెటర్ 'ఫేక్ ఇంజూరీ'పై విచారణ!


