హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన యోగాసన ఛాంపియన్‌షిప్‌ పోటీలు

MBNR: మహబూబ్‌నగర్ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి హాజరై మాట్లాడారు. యోగా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.