హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ YSRకు ఘన నివాళులర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి
★ దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన రైల్వేస్టేషన్లలో సికింద్రాబాద్‌కు నాలుగో స్థానం
★ కూకట్‌పల్లిలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న MLA మాధవరం కృష్ణారావు
★ ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఉప్పరగూడలో నెలరోజులుగా కలుషిత నీరు సరఫరా.. ఆందోళనలో స్థానికులు