SRPT: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు, రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీల పేరుతో, రూపొందించిన 420 మీటర్ల ఫ్లెక్సీతో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్య పాలనపై భారీ ర్యాలీ!


