హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా YSRకు నేతల ఘన నివాళులు
★ మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్న కొండా సురేఖ 
★ వర్ధన్నపేటలో ప్రభుత్వం హామీల అమలు చేయాలని BRS  భారీ ర్యాలీ 
★ ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిసీజ్ చేసిన మామునూరు పోలీసులు