MHBD: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్‌లో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: తహసీల్దార్ కార్యాలయం ఎదుట BRS ఆందోళన


