HYD: దివంగత మహానేత YSR 17వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎల్లారెడ్డిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమమే పరమావధిగా YSR ఎన్నో పథకాలు అమలు చేశారని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే కొనియాడారు.
తెలంగాణ
YSRకు నివాళులర్పించిన ఎమ్మెల్యే


