MHBD: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ణాకర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు.
తెలంగాణ
భూపాలపల్లిలో YSR వర్ధంతి కార్యక్రమం


