హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొండా'కు సపోర్ట్ ఇద్దరు మంత్రులు?

WGL: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కథ పూర్తిగా యూటర్న్ తీసుకుంది. అధిష్ఠానం నుంచి సురేఖకు కొండంత దన్ను లభించినట్లు తెలుస్తోంది. ఇద్దరు AICC జనరల్ సెక్రటరీలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు, PCC ముఖ్య నేత ఆమె వెంటే ఉన్నట్లు సమాచారం. సురేఖపై వేటుకు సహకరిస్తే BC సామాజికవర్గం నుంచి వ్యతిరేకత తప్పదని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌తో ఆమె భేటీ కానున్నారు