MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా బీజేపీ నాయకుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై, పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
తెలంగాణ
MLA క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన BJP శ్రేణులు


