PDPL: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజలకు విశేష సేవలు అందించారని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు


