NLG: నల్గొండ శ్రీనగర్ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మంత్రి క్యాంపు కార్యాలయంలో YSR వర్ధంతి కార్యక్రమం


