హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ YSRకు నివాళుల్పరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ 
★ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ మధిర తహసీల్దార్ కార్యాలయం ముందు BRS ధర్నా
★ వాచ్యానాయక్‌ తండా పాముకాటుతో మహిళ మృతి
★ 1000 రోజుల పాలన చారిత్రాత్మకం: TGSWC ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు