SDPT: బెజ్జంకి మండలంలోని కళ్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే పథకం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ వినిత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనిత, వార్డు సభ్యులు బుర్ర పద్మ, కొరుకొప్పుల పర్వతి, రంజిత్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు


