హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్ధన్నపేట CIగా సంజీవరావు బాధ్యతలు

WGL: వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సంజీవరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పోలీసు సేవలు అందిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, నేరాల నియంత్రణలో రాజీ పడబోమన్నారు. ప్రజల సహకారంతో వర్ధన్నపేటలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.