SRCL: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై BRS ఛార్జిషీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్.. సిరిసిల్ల MLA కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానిది వెయ్యి రోజుల పాలన కాదు.. ప్రజా పీడన పాలన. వంద రోజుల్లో స్వర్గం అని చెప్పి, వెయ్యిరోజులు నరకం చూపించారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో అని విమర్శించారు.
తెలంగాణ
1000 రోజుల కాంగ్రెస్ పాలన.. బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్


